Now Viewing
అందరి దైవం నీవన్నా
అందరి దైవం నీవన్నా Lyrics
నోము (1974) • Telugu
అందరి దైవం నీవన్నా
ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా
పూజలు గొనుమన్నా
పాలు పోసేము నోము నోచేము
మము చల్లగ చూడాలి నాగన్నా…
అందరి దైవం నీవన్నా
ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా
పూజలు గొనుమన్నా
ఆ...ఆ...ఆ.పానకాలు చిమ్మిళ్ళు
కానుక తెచ్చాము
ఆ...
ఆ...
ఆ...
ముంగిట ముత్యాల
ముగ్గులు పెట్టాము
భక్తితో నిను గూర్చి పాటలు పాడేము
సిరిసంపదలిచ్చి మురిపించవయ్యా
అందరి దైవం నీవన్నా
ఆశలు తీర్చన్నా
మల్లెలు తెచ్చామయ్య
మల్లెల నాగేంద్రా
ఆ...
చలిమిడి పెట్టామయ్య
చల్లని నాగేంద్రా
కన్నెలము కొలిచేమయ్యా
కరుణించవయ్యా
అడిగిన వరమిచ్చి అలరించవయ్యా..
అందరి దైవం నీవన్నా
ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా
పూజలు గొనుమన్నా
అందరి దైవం నీవన్నా
ఆశలు తీర్చన్నా
Song Credits & Details
- Singer(s)
- సుశీల
- Movie / Album
- నోము (1974)
- Lyricist
- సి నారాయణ రెడ్డి
- Music Director
- సత్యం
- Language
- Telugu
Q&A
Frequently Asked Questions (అందరి దైవం నీవన్నా)
Who sang the song "అందరి దైవం నీవన్నా"?▼
The song "అందరి దైవం నీవన్నా" is sung by సుశీల.
Which movie is the song "అందరి దైవం నీవన్నా" from?▼
"అందరి దైవం నీవన్నా" is featured in the movie/album నోము (1974).
Who composed the music for "అందరి దైవం నీవన్నా"?▼
The music was composed by సత్యం.
అందరి దైవం నీవన్నా Lyrics - నోము (1974) | LyricsPicholluWho wrote the lyrics of "అందరి దైవం నీవన్నా"?
▼
Related Lyrics You May Like