నా పండూ.. నా బుజ్జీ.. నా కన్నా.. నా నాన్నా పండూ బుజ్జీ కన్నా నాన్నా బంగారం
బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే నీ పలుకే వినబడుతుంటె నా చెవులే కనులవ్తుంటే మాటలకే రూపొస్తుంటె నీ ఉనికే కనబడుతుంటె పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయయే
బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే
కాయలైన కనులలోన పూలు పూచే రత్తె రత్తె రత్తె రత్తె.... భారమైన కాల్లలోన రెక్కలొచ్చే రత్తె రత్తె రత్తె రత్తె.... రక్తం బదులు అనువుల్లోనా అమ్రుతమేదొ ప్రవహించే దేహం నుంచి వీదుల్లోకి విద్యుత్తేదొ పావహించె నువ్వుంటే... నావెంటే... కాదంటె కలానికె నే తాలాలు వేస్తనే
బంగారం బంగారం నీకి వేచానే
నా పండూ.. నా బుజ్జి.. నా కన్న.. నా నాన్న....
ప్రశ్నలాంటి బ్రతుకులోనా బదులు దొరికె రత్తె రత్తె రత్తె రత్తె... పేదలిన ఎదకు ప్రేమ నిదులు దొరికె రత్తె రత్తె రత్తె రత్తె... ఇప్పటికిప్పుడు ఉప్పెనతెచ్చె సంతోషాలె ఎదురొచ్చె కుప్పలుతెప్పలు స్వర్గాలుండె సమ్రాజ్యాలె కనిపించే నువ్వుంటే... నావెంటే... నాకంతె దెవుల్లకె నేను వరాలు ఇస్తానే
బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే నీ పలుకే వినబడుతుంటె నా చెవులే కనులవ్తుంటే మాటలకె రూపొస్తుంటె నీ ఉనికే కనబడుతుంటె పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయయే
బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే