చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకె నీ వల్లే గుండె జారీ పోయిందే ఓ సారి ఓ పోరి నన్నెదో మాయ చేసి లాగావే మనసే నిన్నే వరించిందిలే నా ప్రేమే నీదై నీ వెంటే ఉందే మేఘం జల్లై తలొంచిందిలే ఆ అందం నీదే నా రాధే రాధే
గుండెల్లో మాట ఉంది చెప్పవే ఏమిటది నవ్వుతో గాలమేసి పడేసావే ఎక్కడో చిన్ని ఆశ వద్ధోద్దంటూ వస్తావనే తెలిసి వేచి చూసా నాలో నేనే కనులే గోడవనువ్వోస్తేలేక నిదర్లే పాడనే పడవ నా మాయాల్లోనా ఎందుకే
ఓ చిటపట చినుక రా తడబడి చిలక ని కొంగుచాటు కృష్ణుడిగా అసలిది తెలుసా
మనసే నిన్నే వరించిందిలే నా ప్రేమే నీదై నీ వెంటే ఉందే మేఘం జల్లై తలొంచిందిలే ఆ ఆనందం నీదే నా రాధే రాధే
యమున వద్దకొస్తే చిలిపి ముద్దులిస్తా అవదా అడుగుకొక్క బృందావనం నెమలి కన్నులాగ నెత్తి పైనే పెట్టుకుంటా విడిచి ఉండనిక ఒక్క క్షణం విననే వినవా నే పాడే వేణు గానాన్నే అసలేం అనవా నే ముద్దో వద్దో చెప్పవే ఓ చిటపట చినుకా రా తళుకుల బెళుకా నా రధం లోన సైడు సీటు నీదిక గనుక
మనసే నిన్నే వరించిందిలే నా ప్రేమే నీదై నీ వెంటే ఉందే మేఘం జల్లై తలొంచిందిలే ఆ ఆనందం నీదే నా రాధే రాధే