అడవుల్లో పులికి ఆకలేసి నీ మీదికి ఒక దుముకు దుమికితే నిలబడి కలబడతావా? లాలించి లంచం పెడతావా హోయ్ నిలబడి కలబడతావా? లాలించి లంచం పెడతావా
ఆ... లేక లేక ఓపిక చేసుకు రాక రాక రానే వచ్చావ్ గాని ఏం లాభం లేక లేక ఓపిక చేసుకు రాక రాక రానే వచ్చావ్ గాని ఆ... లేక లేక ఓపిక చేసుకు రాక రాక రానే వచ్చావ్ గాని ఏం లాభం
మీ జగం కాదు ఈ యుగం వేరు తాతా తరాల్ మారి సంబరాల్ మీరినయ్ తాతా మీ జగం కాదు ఈ యుగం వేరు తాతా తరాల్ మారి సంబరాల్ మీరినయ్ తాతా ఓ తాతా