గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా యే చుట్టం కానిదిరా నీ చుట్టూ చేరునురా ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా
ఒక్కటిగా ఇద్దరు నేర్చె పాటం రా ప్రేమంటె ఇద్దరిని ఒకటిగ నడిపె పాదం రా ప్రేమంటె రూపం లేని ఊపిరి ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ దీపం లేని వెలుగును ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ క్షణ కాలం లొ పుట్టి యుగమంత నిలుచును ప్రేమా అనువంతె తానుండి జగమంత నిండును ప్రేమ ప్రేమను కొనగల సిరి వుంటె ఆ సిరి మల్లీ ప్రేమేరా