సోయగాల సంపదే హైలైటు ఎలా పెంచినావొ చెప్పవె సెక్రేటు కౌగిలింత ఒక్కటె టాబ్లెట్ నిన్ను పట్టుకున్న ఫీవరే హంఫట్టూ వరెవా నువ్వు ఇంత తేరగా ఇస్తుంటే తిమ్మిరే తిర్చేసుకొనా ఇస్ లా మన్నిస్త నిస్ గా లాగిస్తే వయసునే వడ్డించుకోనా ఎ బరిలొ నాదేలే గెలుపు హే త్వరగ ముసేయి తలుపు చలో నా రాణి నువ్వే లే మల్లెపుల్ల కొటకీ
లిప్పు తోటి లిప్పుకే లింకెట్టు ఇక మొగుతాయ్ యవ్వనాల ట్రంపెట్టు మాయదారి సిగ్గులే కప్పెట్టు జరా ఒంటిలోన ఎక్కడో తీపెట్టు జోరుగా నే పైట జారగా ఈ పుటా జాతరే నా గుండెలోనా ఎహ్ ఆగలేనంటుంటే ఆపుగా చూస్తుంటే ఆకలే తీర్చేసిపోనా హేయ్ అదిరే నీ ఒంటి మెరుపు ఆ పరువాలే పట్టు పరుపు మరి లేటైతే బాగోదే లేటు నైటు ఆటకి
జానకీ...జానకీ... come on Baby...come on... జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?? దేనికీ??