కల్లోకి దిల్లోకి లవ్ మెయిలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో
కల్లోకి దిల్లోకి లవ్ మెయిలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో లైనేసి లాగేసి సైనేసై పట్టేసావే ప్యారో నా ప్యారో సితారో
హాచ్ సిగ్నలై నిను చుట్టిముట్టి నీతో నీడై సాగాన టచ్ స్క్రీన్ ల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన
నువ్వే నీ రూపే నా గుండెల్లో పడిపోయిందే ముద్ధర ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దర
కల్లోకి అరె దిల్లోకి కల్లోకి దిల్లోకి లవ్ మెయిలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో
ఒక్క ఐడియా మార్చేస్తుంది నిండు జీవితాన్నే నువ్వు అందితే అయిపోతుందే లైఫ్ గోల్డ్ కాయినే
ఎండలో వానై కురిసావే చెలి చల్లగా తాకవే రేయిలో మెరుపై మెరిసావే నను వెలుగై చేరావే నువ్వే దిల్ ధడ్కన్ వే నువ్వే నా తన్ మన్ వే నువ్వే నా మొహబ్బత్ వే నా యావత్ వే నా భవిష్యత్ వే
ఆహ్ కల్లోకి దిల్లోకి లవ్ మెయిలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో
తిట్టు కొట్టు పడతానే నువ్వంటే ఎంత లవ్ లే నిను నాలో దాచుకుంటానే న స్విస్ బ్యాంకు నువ్వే నిను వెతుకుతూ నే వెళ్తుంటే నువ్వు ఎదురై వచ్చావే నను వలపుల సొగసుల లోన గమ్మత్తుగా ముంచావే