అమ్మా బైదెళ్ళినాది తల్లి బైదెళ్ళినాది చెల్లి బైదెళ్ళినాదో అన్నా బైదెళ్ళినాడు నాన్నా బైదెళ్ళినాడు తమ్మి బైదెళ్ళినాడో
గుప్పుమనే గంధంతో విచ్చుకొనే పువ్వులకే తెలియదులే గమ్యం పచ్చదనం పరుచుకొని పంటగ మారే పడుచుదనం ప్రాయమనే కావ్యం ఎవరికి వారే యమునా తీరే అయినా ఓ ఓ తొలకరి ఆశల పయనం దిశ మారేనా