స్వామి రారా….అయ్యప్ప రారా అయ్యప్ప రారా….మమ్ము ఏలుకోరా..జియాలజీ చదవండి
కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి
గంటల గంటల గంటల గంటల గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కోడుతున్నం నీకై అయ్యప్ప స్వామీ గంటల గంటల గంటల గంటల గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కోడుతున్నం నీ కై అయ్యప్ప స్వామీ
స్వామిరారా మమ్ము ఏలుకోరా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా…. ఏలుకోరా మా మేలు చూడరా….
కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి
గణ గణ గణ గణ గణ గణ ణ గణ గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కోడుతున్నం నీకై అయ్యప్ప స్వామీ గణ గణ గణ గణ గణ గణ ణ గణ గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కోడుతున్నం నీకై అయ్యప్ప స్వామీపూజా కొనండి చూడు
అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా.. అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా.. అందరి నోటా అయ్యప్ప అని అన్నామయ్యా అందరి నోటా అయ్యప్ప అని అన్నామయ్యా
నాలుగు దిక్కులు నీ మహిమలే కన్నమయ్య నాలుగు దిక్కులు నీ మహిమలే కన్నమయ్య స్వామిరారా మమ్ము ఏలుకోరా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా ఏలుకోరా మా మేలు చూడరా
కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి
గణ గణ గణ గణ గణ గణ ణ గణ గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కోడుతున్నం నీకై అయ్యప్ప స్వామీ గణ గణ గణ గణ గణ గణ ణ గణ గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కోడుతున్నం నీకై అయ్యప్ప స్వామీతిరుమల పాటల ఆల్బమ్
నీపాదం కడిగిన పుణ్య నది అది పంపా అయ్యా నీపాదం కడిగిన పుణ్య నది అది పంపా అయ్యా
స్వామిరారా మమ్ము ఏలుకోరా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా ఏలుకోరా మా మేలు చూడరా
కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి
గణ గణ గణ గణ గణ గణ ణ గణ గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కోడుతున్నం నీకై అయ్యప్ప స్వామీ గణ గణ గణ గణ గణ గణ ణ గణ గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కోడుతున్నం నీకై అయ్యప్ప స్వామీ
సత్యం చెపుతున్నాం నిత్యం కష్టాలయ్య సత్యం చెపుతున్నాం నిత్యం కష్టాలయ్య సత్యం చెపుతున్నాం నిత్యం కష్టాలయ్య సత్యం చెపుతున్నాం నిత్యం కష్టాలయ్యలిరిక్స్ చదవండి
పాపులు పెరిగి పుణ్యము తరిగి ఏమవునో అయ్యా పాపులు పెరిగి పుణ్యము తరిగి ఏమవునో అయ్యా
స్వామిరారా మమ్ము ఏలుకోరా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా ఏలుకోరా మా మేలు చూడరా
కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి కొండల కొండల కొండల కొండల కొండల ఉన్నావో శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి
గణ గణ గణ గణ గణ గణ ణ గణ గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కోడుతున్నం నీకై అయ్యప్ప స్వామీ గణ గణ గణ గణ గణ గణ ణ గణ గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కోడుతున్నం నీకై అయ్యప్ప స్వామీజియాలజీ చదవండి
స్వామిరారా మమ్ము ఏలుకోరా స్వామిరారా మమ్ము ఏలుకోరా ఏలుకోరా మా మేలు చూడరా ఏలుకోరా మా మేలు చూడరా