ఓ నో నో నో నో నో నో... ఓ నో నో నో నో నో నో ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక ఏంచెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక ఓ నో నో నో నో నో నో… నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్ ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్
ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక
మిల మిల మిల మిల మెరుపుల తార కలలకు కళ కళ చిలికిన తార తళ తళ తళ తళ తళుకుల తార గల గల నగవుల చిలిపి సితార ఏమంటే ఎందుకంటే కారణాలే లేవంట నాకంటే ఇష్టమంట నువ్వంటా నా కంటిముందే ఉంటే చాలనుకున్నా నువు దూరమైతే ఏదో అయిపోతున్నా
ఓ నో నో నో నో నో నో… నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్ ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్
ఓ నో నో నో నో నో నో… నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్ ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్ ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక ఏంచెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక ఓ నో నో నో నో నో నో... ఓ నో నో నో నో నో నో