త నా నా నిజంగా తా న నా న చెప్పలంటె నిజంగా చెప్పలంటె క్షమించూ నా పరంగ తప్పె ఉంటె క్షమించూ చిరాకె తెప్పించనంటె క్షమించూ ని మన్నస్సె నొప్పించనంటె క్షమించూ దయె చేసి excuse me దరి చేరి forgive me ఒకసారి believe me అహ్ హొ ఓ ఓ అహ్ హొ ఓ ఓ పాట ఆలకించూ నా మనవి చిత్తగించూ కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు
నిజంగా చెప్పలంటె క్షమించూ నా పరంగ తప్పె ఉంటె క్షమించూ
పెదాల్లోని తొందరపటె పదాల్లొని వేగిరపాటె నిదానించి బతిమాలాయి క్షమించూ పదారెల్ల అనుమానాలె తుదేలేని ఆలోచనలె తలొంచేసి నించున్నాయి క్షమించూ చూపుల లోపల కలిగిన మర్పును సూటిగ గమనించు చెంపల వెలుపల పొంగిన రంగును నేరుగ గుర్తించు హ్రుదయం అంతట నిండిన ప్రతిమను దర్సించు ఆపైన ఆలొచించు
నిజంగా ఓహొ క్షమించూ నిజంగా ఆ క్షమించూ
తగాదాలె చెలిమికి పునాది విభేదాలె ప్రేమ పునాది గతం అంతా మంచికి అనుకొని క్షమించూ తపించేతి ఈ పాపాయిని బరించేటి ఈ ముద్దాయిని ప్రియా అంటూ ముద్దుగ పిలిచి క్షమించూ పిడికెడు గుండెను చీకటి బోలెడు భారం తగ్గించు ఇరువురి నడుమున ఇంతకు ఇంత దూరం తొలగించు అనువనువున మమతల చెరలొ బందించు వందెల్లు ఆనందించు
నిజంగా ఆ క్షమించూ నిజంగా ఆ క్షమించూ ల ల ల లలలలల క్షమించూ ల ల ల లలలలల క్షమించూ దయె చేసి excuse me దరి చేరి forgive me ఒకసారి believe me అహ్ హొ ఓ ఓ అహ్ హొ ఓ ఓ పాట ఆలకించు నా మనవి చిత్తగించు కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు
నిజంగా చెప్పలంటె క్షమించు నా పరంగ తప్పె ఉంటె క్షమించు