ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే ఇంతలో కల్ల ముందుకే వచ్చావే నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా నడిచే నెలవంకా చూస్తే నీవంకా నిదరే రాదింకా నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా లైలా జర దిల్ మే లైలా లైలా మేరి దిల్ మే కొయిలా
చరణం: 1 ఇంత గొప్ప అదృష్టం వెంట పడి వస్తుందా అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా చుట్టేస్తుంటే చూస్తు కూర్చోవాలా పులిలా ఉన్నోడ్ని పిల్లిలా ఐపోయా నన్నిలా మార్చెసింది పిల్ల నువ్వెనే హోయ్ కలలే కంటున్నా కలల్లో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే