చరణం: 1 మంచు ఎన్నెట్లో మనసైన చోట మల్లెతోటల్లో మత్తెన చోట వంటిగా వుంటది మావా సందమావా కళ్లలో కైపంతా వళ్ళంతా పాకింది గుల్ల చేసి పోయిందిరో
చరణం: 2 వంగ తోటలో ఆ వొంపుకాడ దొంగలా పన్ను ఎంటాడుతుంటే గుట్టుగా మట్టుగా పైటే జారుతుంటే పైరే నవ్వుతుంటే గుండెలో గూడేసి గువ్వల్లే నవ్వుల్లో ముంచావురో
చరణం: 3 వాగూ వరదంటి వయసున్న దాన్ని ఏటి మెలికంటి వలుపున్న దాన్ని పువ్వులా రవ్వలా మడికే మల్లెతీగ కుడితే కందిరీగ నా ఎంట నీవుంటే నీ జంట నేనుంటే యీ మంటలారాలితో