నీకు నాకు పెళ్ళవుతుందని రాతిరినే కలగన్నా నీకో లుంగీ నాకో లంగా కుట్టెయ్యాలనుకున్నా ఆదికోసం వస్తే సూదే పోయేరా కన్నా
రావే నా బందరు లడ్డు ఆదికి నా తూనా బొడ్డు చేరేద్దం అవతలి ఒడ్డు లేదంటా మనకే అడ్డు అయ్యొ బాబో అట్ట వస్తే అలుసైపోనమ్మా పెళ్ళికి ముందే టింగ్ టింగ్ అంటే సిగ్గేస్తుందమ్మా
వారెవ్వా హీరో హీరో బేషుగ్గా ఉందోయ్ యారో కిస్స్ ఇస్తా రారో రారో కౌగిట్లో మారో మారో ఊసి నీ వేషాలన్ని ఇందాకే చూశా ముక్కు పట్టి ఆదిద్దాం అని ఓ ట్రై ఏ ఏశా
నువ్వే నా చికెన్ మసాలా నువ్వే నా పెప్సి కోలా రావే న పెసరట్ ఉప్మా నువ్వే నా మతన్ సమోసా లేటెందుకు రాజా రాజా లైనేద్దం ఆజా ఆజా రావే నా మసాల దోసా తీరుస్తా తియ్యని ఆశా