ప్రేమాజగాన వియోగాని కేనా ప్రేమగాధ విషాద ంత మేనా హా... ప్రేమగాధ విషాదాంత మే నా కధమారిపోయె, కలలు మాసిపోయె ఆకాశ సౌధాలు యిలకూలిపోయె గతిలేని యీ పేద బ్రతుకారిపోయె
ప్రేమాజగా నా వియోగానికేనా హా ... ప్రేమ గాధ విషాదాంత మేనా జగమేలు జాలు మహారాజు పెన పగయేల యీ లీల బాధింప నేల బలి సేయుదానా ప్రాణాలనై నా బతికించు షహజాదనూ! ఐ ఖుదా నీకో సలామో ఖుదా ఐ ఖుదా