పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా వేసేటి అట్లమీద యావ పుట్టగానే AC లో తిండి మీద ఎగటు పుట్టెరా
కట్లెట్ లు పిజ్జా లు దీని ముందు దిగదుడుపు నూడుల్స్ చికెన్ రోల్స్ అరగవుర పరగడుపు హాట్ డాగ్స్ బర్గర్ లని ఇంగిలిపీసు మరిగినోడు ఫాస్ట్ ఫుడ్ తిన్నాక టేస్ట్ మరచిపోతాడు
తెలుగింటి పుల్లట్టును తిన్నోడు ఎవడైనా ఓ తెలుగింటి పుల్లట్టును తిన్నోడు ఎవడైనా పదేల్లైన మరచిపోడు పదే పదే అడుగుతాడు పుల్లట్టు అట్టు అట్టు అట్టు