ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా జల జల జడిగా తొలి అలజడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే చిటపటలాడి వెలసిన వాన మెరుపుల దాడి కనుమరుగైనా నా గుండె లయలో విన్నా నీ అలికిడీ...
ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా
ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా మనసుని నీతో పంపిస్తున్నా నీ ప్రతి మలుపూ తెలుపవె అన్నా ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా
ఆకాశ గంగా దూకావె పెంకితనంగాఆకాశ గంగా జల జల జడిగా తొలి అలజడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా... ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా