© 2026 LyricsPichollu. All rights reserved.
Now Viewing
అయ్య బాబోయ్ అదిరిపోయింది Home / Telugu / బాబు (1975) / అయ్య బాబోయ్ అదిరిపోయింది అయ్య బాబోయ్ అదిరిపోయింది Lyrics From Movie: బాబు (1975)
Report / Suggest CorrectionFavorite అయ్య బాబోయ్ అదిరిపోయింది Lyrics బాబు (1975) • Telugu
Copy Lyrics అయ్య బాబోయ్... అయ్య బాబోయ్ అదిరిపోయింది... అయ్య బాబోయ్ అదిరిపోయింది ఆడపిల్లతో ఇలాగేనా ఆటలాడేది చెలగాటమాడేది? అమ్మబాబోయ్..అదురుపుట్టింది.. అమ్మబాబోయ్ అదురుపుట్టింది హద్దుమీరితే ఆడదాన్ని ఏమి చేసేది.. ఇంతకన్న ఏమిచేసేది? కొలతలన్నీ తెలిసినవాడా... కొత కోసి కుట్టేవాడా.. బాబోయ్... కొలతలన్నీ తెలిసినవాడా... కొత కోసి కుట్టేవాడా.. కుర్రదాని కోర్కెలన్నీ కొలిచి చూస్తావా.. గుండె కోస్తావా? షోకులమ్మె షాపులోన ఫోజులిచ్చే పిల్లదానా గాజు బొమ్మకు చీర కడితే.. గాజు బొమ్మకు చీర కడితే.. మోజు పుడుతుందా? ముద్దు వస్తుందా? అయ్య బాబోయ్ అదిరిపోయింది... అమ్మబాబోయ్ అదురుపుట్టింది నడుము చూడు ఇరవై అయిదే... ఛాతీ కొలత ముప్పై అయిదు రెండు కలిపి లెక్క వేసి మనసు లొతెంతో తెలుసుకుంటావా? చూపుతోనే లెక్కగట్టి వయసు ఎంతో చెప్పగలను.. మనసు లోతు చెప్పజాలనీ.. మనసు లోతు చెప్పజాలనీ... మనిషినేనమ్మా.. మరిచిపోవమ్మా అయ్య బాబోయ్ అదిరిపోయింది.. అమ్మబాబోయ్ అదురుపుట్టింది హద్దుమీరితే ఆడదాన్ని ఏమి చేసేది? ఇంతకన్న ఏమిచేసేది?
Song Credits & Details
Singer(s) బాలు, సుశీల
Movie / Album బాబు (1975)
Lyricist ఆచార్య ఆత్రేయ
Music Director చక్రవర్తి
Language Telugu Q&A
Frequently Asked Questions (అయ్య బాబోయ్ అదిరిపోయింది) Who sang the song "అయ్య బాబోయ్ అదిరిపోయింది"? ▼ The song "అయ్య బాబోయ్ అదిరిపోయింది" is sung by బాలు, సుశీల .
Which movie is the song "అయ్య బాబోయ్ అదిరిపోయింది" from? ▼ "అయ్య బాబోయ్ అదిరిపోయింది" is featured in the movie/album బాబు (1975) .
Who composed the music for "అయ్య బాబోయ్ అదిరిపోయింది"? ▼ The music was composed by చక్రవర్తి .
అయ్య బాబోయ్ అదిరిపోయింది Lyrics - బాబు (1975) | LyricsPichollu
Who wrote the lyrics of "అయ్య బాబోయ్ అదిరిపోయింది"? ▼
Related Lyrics You May Like