Now Viewing
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది Lyrics
From Movie: బాబు (1975)
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది Lyrics
బాబు (1975) • Telugu
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది..
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది..
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
బూరెలంటి బుగ్గల్లో ఎరుపొచ్చింది..
పువ్వులంటి కన్నుల్లో మెరుపొచ్చింది
ఛీ పో.. ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది..
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
దాచుకోమ్మ యీ వగలు కాచుకోమ్మ కొన్నాళ్ళు
దాచుకోమ్మ యీ వగలు కాచుకోమ్మ కొన్నాళ్ళు
తప్పదులే తలంబ్రాలు...
ఆ పైన తిరునాళ్ళు
తలచుకొని తలచుకొని నిదురరాని నీ కళ్ళు
తలచుకొని తలచుకొని నిదురరాని నీ కళ్ళు
తెల్లారిపొతాయి చెంగల్వ రేకులు...
తెల్లారిపొతాయి చెంగల్వ రేకులు
అబ్బా.. ఊరుకో..
ఓయమ్మో ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
పూలజడ వేసుకొని బుగ్గచుక్క పెట్టుకుని
పూలజడ వేసుకొని బుగ్గచుక్క పెట్టుకుని
బొలెడన్ని ఆశలతో బోధపడని బెదురుతో..
తడబడుతూ గదిలోకి అడుగు పెట్టగానే..
తడబడుతూ గదిలోకి అడుగు పెట్టగానే..
యిలా.. అబ్బా..
వాటేసుకుంటాడు వాటమైన మొనగాడు
వాటేసుకుంటాడు వాటమైన మొనగాడు
ఛీ పో.. ఓయమ్మో..
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
Song Credits & Details
- Singer(s)
- సుశీల, రమోల
- Movie / Album
- బాబు (1975)
- Lyricist
- ఆచార్య ఆత్రేయ
- Music Director
- చక్రవర్తి
- Language
- Telugu
Q&A
Frequently Asked Questions (ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది)
Who sang the song "ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది"?▼
The song "ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది" is sung by సుశీల, రమోల.
Which movie is the song "ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది" from?▼
"ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది" is featured in the movie/album బాబు (1975).
Who composed the music for "ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది"?▼
The music was composed by చక్రవర్తి.
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది Lyrics - బాబు (1975) | LyricsPicholluWho wrote the lyrics of "ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది"?▼
Related Lyrics You May Like