Ring-a-ring-a roses A pocket full of posies Ashes! Ashes! We all fall down. Ring-a-ring-a roses A pocket full of posies A-tishoo! A-tishoo! We all fall down. హా హా హా హా హా హా నట్టింట నడయాడే..చిట్టిపూవు ఏదని..? కడుపు పండి విరబూసే..పసికందులౌవ్వని నట్టింట నడయాడే..చిట్టిపూవు ఏదని..? కడుపు పండి విరబూసే..పసికందులౌవ్వని ఇల్లంట వెలిగించే..సిరి దివ్య ఏదనీ..ఈ..? ఇల్లు మెచ్చి వచ్చినా..శ్రీదేవి..చూపనీ కొలుచుకొనే దైవాన్ని..కోరుకొనే దేమనీ..? ఏమనీ..ఈ..? దిద్దుకొనే..తిలకానికి..దీర్ఘాయువు..ఇమ్మని దీర్ఘాయువు ఇమ్మని..ఈ చల్లగాలి చెప్పేది..ఏమని? చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ
Johny Johny! Yes, Papa Eating sugar? No, papa Telling lies? No, Papa Open your mouth! Ha! Ha!! Ha!!! హా హా హా హా హా ఏడాదికి ఒకసారి..వచ్చేది ఆమనీ దాన్ని ఎల్లవేళ..కాపురాన నిలిపేది నీవనీ ఏడాదికి ఒకసారి..వచ్చేది ఆమనీ దాన్ని ఎల్లవేళ..కాపురాన నిలిపేది నీవనీ పగటిపూట ఎండలే..రాత్రిపూట వెన్నెలనీ..ఈ పంచుకొన్న హృదయాలకు..పగలు రేయి ఒకటనీ మన జీవిత పయనంలో..చివరికోర్కే..ఏదనీ..?? ఒకరి కన్న ఒకరు ముందు..కన్నుమూసి వెళ్ళాలనీ మరుజన్మకు..కలవాలనీ.. చల్లగాలి చెప్పేది..ఏమని? చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ పిల్ల ఏరు పాడేది..ఏమనీ..ఈ..? పిల్ల పాపలతో..మళ్ళిమళ్ళి రమ్మని మళ్ళి మళ్ళి..రమ్మని లాల లాల లాల లాల లాలలా లాల లాల లాల లాల లాలలా
Advertisement
Song Credits & Details
Singer(s)
బాలు, సుశీల
Movie / Album
దేవత (1982)
Lyricist
వేటూరి
Music Director
చక్రవర్తి
Language
Telugu
Q&A
Frequently Asked Questions (చల్లగాలి చెప్పేది)
Who sang the song "చల్లగాలి చెప్పేది"?▼
The song "చల్లగాలి చెప్పేది" is sung by బాలు, సుశీల.
Which movie is the song "చల్లగాలి చెప్పేది" from?▼
"చల్లగాలి చెప్పేది" is featured in the movie/album దేవత (1982).