కట్టుకొన్న చీరకేమో గీరవచ్చెను..హోయ్ కట్టుకొనె వాడినని గిచ్చి పెట్టెను..హోయ్ నిన్ను చూసి వయసుకే వయసు వచ్చేను..హోయ్ వెన్నెలొచ్చి దాన్ని మరి రెచ్చగొట్టెను..హోయ్ కన్నె సొగసుల కన్ను సైగలు.. ముద్దులు ఇచ్చి నిద్దరలేపి..వేదించెనూ నిన్ను రమ్మని..నన్ను ఇమ్మని.. మెలకువ తెచ్చిపులకలు వచ్చి..మెప్పించెనూ పొద్దు పొడుపు పూవల్లె..పూవు చుట్టు తేట్టెల్లె నిన్ను నన్ను..నన్ను నిన్నూ..ఆడించెనూ హ్హా..ఆ..చీరకట్టింది సింగారం..మ్మ్ చంప పూసింది..మందారం..మ్మ్ మేను మెరిసింది..బంగారం.. మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ అమ్మమ్మ కొత్తగుంది..ఈ మేళం..మ్మ్ ఇన్నాళ్ళు ఎక్కడుంది..వయ్యారమూ..మ్మ్
ఆ హా హా హా..ఆ హా హా హా ఆ హా హా హా..ఆ ఆ ఆ ఆశలన్ని అందమైన..పందిరాయెనూ..హోయ్ ఆనందం అందుకొనె చంద్రుడాయెనూ..హోయ్ కళ్ళు రెండు నీ కోసం కాయలాయెను..హోయ్ పెళ్ళినాటికి అవి మాగి ప్రేమ పండును..హోయ్ సన్న జాజులు ఉన్న మోజులు విరిసేరోజు మురిసేరోజు..రానున్నదీ..ఈ పాల పుంతగా..మేను బంధిగ.. జీవితమంతా సెలయేరంట..కానున్నదీ నిండు మనసు నవ్వల్లే..కొండమీది దివ్వల్లే నీలో నాలో వెలిగే వెలుగే..వలపన్నదీ..ఈ హ్హా..ఆ..చీరకట్టింది సింగారం..మ్మ్ చంప పూసింది మందారం..మ్మ్ మేను మెరిసింది బంగారం.. మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ అమ్మమ్మ కొత్తగుంది ఈ మేళం..మ్మ్ ఇన్నాళ్ళు ఎక్కడుంది వయ్యారమూ..మ్మ్
Advertisement
Song Credits & Details
Singer(s)
బాలు, సుశీల
Movie / Album
దేవత (1982)
Lyricist
వేటూరి
Music Director
చక్రవర్తి
Language
Telugu
Q&A
Frequently Asked Questions (చీరకట్టింది సింగారం)
Who sang the song "చీరకట్టింది సింగారం"?▼
The song "చీరకట్టింది సింగారం" is sung by బాలు, సుశీల.
Which movie is the song "చీరకట్టింది సింగారం" from?▼
"చీరకట్టింది సింగారం" is featured in the movie/album దేవత (1982).
Who composed the music for "చీరకట్టింది సింగారం"?▼