I want a spider man I want a super man నాకే కవాలి దాసోహం If you wanna if you wanna if you wanna be my love అబ్బో నీ సరదాలే ఎంతో విడ్డురాలే వస్తే బ్రమలన్ని తొలగాలే If you wanna if you wanna if you wanna be my girl దేకో దిల్ షేకంతా సీకో నా స్టైల్ అంతా రోకో నా వంట్లో వేడంతా నీ జతలో సెగ వుందటె నే జగడం సాగిస్తా నీ పొగరే నాతో సమరం చేస్తె చిలిపి చురకలేస్తా
హేయ్ తుల్లే వొల్లే నన్నే గిల్లి తాపం రేపేనా నా పైనా దిల్లానా అట్టె అంటు చిట్ట విప్పి ఆపై జారావా హైరానా నాకేగా మత్తుగున్నది కోక జారే కోకకున్నదీ కాక ఇస్త మెత్తగా టీకా సోకా రెచ్చిపోయెలా రాక వస్తే గుచ్చుకుంటదీ కోకా తగ్గిఉండవోయ్ ఇంకా ఇంకా నీ ఎగసే పసి అందాలే నే ఒడుపుగ పట్టెస్తా నీ తలుకే నాకే మైకం తెస్తే తగిలి వదలనింకా
I want a spider man I want a super man నాకే కవాలి దాసోహం If you wanna if you wanna if you wanna be my girl అబ్బో నీ సరదాలే ఎంతో విడ్డురాలే వస్తే బ్రమలన్ని తొలగాలే If you wanna if you wanna if you wanna be my love
సిగ్గే లేదె హద్దే దాటె స్పీడె నీలోనా ఓ జానా సుల్తానా హేయ్ దమ్మే ఉంటె జట్టె కట్టు ఆజా దీవానా వస్తావా మస్తానా రెచ్చగొట్టకే జానా నాకే చిచ్చు పెట్టకే లోనా రెచ్చిపోతే అయిపోదా బాదా వద్దు చెప్పకోయ్ బాల ఎన్నో చూసినానులే చాలా చెయ్యి సోకుకే పూజా రాజా నీ మెరిసే పెదవందిస్తే నా అదరం జత చేస్తా నీ తపనే తడిగా తాకిందంటె తనువు తడిమి చూస్తా