పరారె పరారె ప ప ప పరారె బండెక్కి బయం పరారె చలొ రెయ్ చలొ రెయ్ చిందెసి చలొరెయ్ పందెం లొ జయం కరారె గుండె నరం లొకె దమ్ము రసం పంపి కండ బలం లొనె నిప్పు గుండం నింపి సల సల రావొఇ ఓ సైనికుడై రావొఇ సలాం సలాం కొట్టి నీ సెవకులవుతామొయి ఇలంటొళ నుండి ఓ సైనికుడొస్తడొఇ అలంటొళ నుండి నీ సెవకుడవుతడొఇ
Peace for the nation and peace for the people jana gana mana together we say అందరు కలిసి ఈ దెశం కొసం చెతులు కలిపింద either way
రామ బాణమంటె నీ ఆలొచనె రావనుడు అంతె మరి నీలొ చెడె అంజనెయుడంటె అరెయ్ నీ సహనమె అసలు దెయ్యమంటె నీ కొపమె చెదు నీ వెంటనె వెంటాడి చంపరా సహనం వెటు తొ కొపన్నె తెంపరా మీసం మెలిక తిప్పి ముందుకెయ్యరా మొసం మక్కెలిరిచి ముందరైయరా అన్నవెళ్ళె రూటు నీ నమ్మడమె rightu నమ్మకమె ఆయుదమై నవ్వుతు నువ్వచవంటె
తొటివారికొసం చేయి అందివ్వర ఆదుకున్న సాయం నిను దీవించు రా దీపమల్లె నువ్వె నీ చూపివ్వర రెండు సార్లు మొత్తం నువ్వు జీవించర రక్తం పంచిన కన్నొళ్ళె తెరుగా రక్తం ఇచ్చిన నిన్నె చుస్తరుగా పదర పంబ రెపి సంబరం గా స్వార్దం వెన్ను తై స్వామిరంగ ఎక్కడిది బాసు నీ పలుకు కు ఈ పంచు వెండితెర ముందరల వెన్నుతట్టె fans ఈ ఉంటె