స్... అబ్బా... గట్టిగా కొట్టొద్దురోయ్ వాయించటానికి నేను తబలా కాదు మెల్లిగా మెల్లిగా ఆఁ....
ఊఁ... ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ది చేసే కొద్దీ తమాషాలే తీత ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత
నవ్విస్తూ నడిపిస్తా పని పాటలు మిమ్ము కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు మమతల మారాజులులే ఈ అన్నలు పసి మనసున్న మల్లికలే ఆ చెల్లెలు పెంచానండి కండ ఆ కండల్లోనే గుండె మీరే నాకు అండ మీరంతా చల్లంగుండ అహ ఏగానైనా మగాణైనా ఎంతో కొంత ఉండాలండి ఉంది మనసుంది
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ది చేసే కొద్దీ తమాషాలే తీత ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత
గుళ్ళోకి పోలేదు నేనెప్పుడూ అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు నా దేవుడు బళ్ళోకి పోలేదు చిన్నప్పుడు పల్లే పాఠాలే నేర్చాడు ఈ భీముడు నీ పాదాలంటే చోటే నే పాగా వేసే కోట చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట పలుగాకులలో పుట్టానండి కోకిలగా మారానండి కాకా ఇది కుకు
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ది చేసే కొద్దీ తమాషాలే తీత ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత ఆ... ఓ... ఓ