కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి దేవతంటి అమ్మనీడే కోవెలే బిడ్డలకీ చెమ్మగిల్లు బిడ్డకన్నే ఏడుపే అమ్మలకి అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడ దీవెన బువ్వ పెట్టీ బుజ్జగించే నాలమెంతో తియ్యన మంచుకన్నా చల్లనైనా మల్లెకన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా మల్లెకన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా