కన్నె వధువుగా మారేది.. జీవితంలో ఒకేసారి ఆ..ఆ.. వధువు వలపే విరిసేది.. ఈనాడే తొలిసారి అందుకే.. అందుకే.. తొలి రేయి అంత హాయి.. అంత హాయి.. అంత హాయి..
వెన్నెల కాచే మోమును దాచి.. చీకటి చేసేవు ఎందుకని ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా.. ఈ మోము జాబిలి దేనికని అల్లరి చూపులతోనే.. నను అల్లుకు పోయేవెందుకని అల్లరి చూపులతోనే.. నను అల్లుకు పోయేవెందుకని ఆ..ఆ.. అల్లికలోనే తీయని.. విడదీయని బంధం ఉన్నదని అందుకే.. అందుకే.. తొలి రేయి అంత హాయి.. అంత హాయి.. అంత హాయి..
నీ పెదవి కనగానే.. నా పెదవి పులకించింది ఎందుకని నీ పెదవి కనగానే.. నా పెదవి పులకించింది ఎందుకని విడివిడిగా ఉండలేక.. విడివిడిగా ఉండలేక.. పెదవులు.. రెండూ.. అందుకని.. ఎదురు చూసే పూల పానుపు.. ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని ఇద్దరిని తన కౌగిలో.. ముద్దు ముద్దుగా.. అందుకని.. అందుకే.. అందుకే.. తొలి రేయి.. అంత హాయి.. అంత హాయి.. అంత హాయి.. అంత హాయి.. అంత హాయి..
Advertisement
Song Credits & Details
Singer(s)
ఘంటసాల, సుశీల
Movie / Album
శారద (1973)
Lyricist
సినారె
Music Director
చక్రవర్తి
Language
Telugu
Q&A
Frequently Asked Questions (కన్నె వధువుగా మారేది)
Who sang the song "కన్నె వధువుగా మారేది"?▼
The song "కన్నె వధువుగా మారేది" is sung by ఘంటసాల, సుశీల.
Which movie is the song "కన్నె వధువుగా మారేది" from?▼
"కన్నె వధువుగా మారేది" is featured in the movie/album శారద (1973).
Who composed the music for "కన్నె వధువుగా మారేది"?▼