© 2026 LyricsPichollu. All rights reserved.
శారదా నను చేరగా Lyrics - శారద (1973) | LyricsPichollu
Now Viewing
శారదా నను చేరగా Home / Telugu / శారద (1973) / శారదా నను చేరగా Report / Suggest CorrectionFavorite శారదా నను చేరగా Lyrics శారద (1973) • Telugu
Copy Lyrics శారదా... నను చేరగా శారదా... నను చేరగా ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా ఓ... శ్రావణ నీరదా... శారదా.. శారదా... నను చేరగా ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా ఓ... .ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా ఏమి రూపమది.. ఇంద్ర చాపమది ఏమి కోపమది.. చంద్ర తాపమది ఏమి రూపమది... . ఇంద్ర చాపమది... ఏమి కోపమది.. చంద్ర తాపమది ఏమి ఆ హొయలు... ! ఏమి కులుకు.. సెలయేటి పిలుపు.. అది ఏమి అడుగు.. కలహంస నడుగు.. హోయ్... ఏమి ఆ లయలు..! కలగా కదిలే ఆ అందం.. కలగా కదిలే ఆ అందం కావాలన్నది నా హృదయం.. కావాలన్నది నా హృదయం.. ఓ... . శ్రావణ నీరదా... శారదా... శారదా... నను చేరగా ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా ఓ.. ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా నీలి కళ్ళలో... నా నీడ చూసుకొని.. పాల నవ్వులో... పూలు దోచుకొని నీలి కళ్ళలో.. నీడ చూసుకొని.. పాల నవ్వులో.. పూలు దోచుకొని.. పరిమళించేనా... ! చెండువోలే..విరిదండవోలే.. నిను గుండె కద్దుకొని.. నిండు ముద్దు గొని.. పరవశించేనా..! అలలై పొంగే అనురాగం.. అలలై పొంగే అనురాగం పులకించాలి కలకాలం... పులకించాలి కలకాలం ఓ... . శ్రావణ నీరదా... శారదా... ఓ..శారదా... నను చేరగా శారదా... నను చేరగా ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా ఓ.. ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా..శారదా.. ఓ... . శ్రావణ నీరదా... శారదా... అహా..ఒహో..అహా..
Song Credits & Details
Singer(s) రామకృష్ణ
Movie / Album శారద (1973)
Lyricist సినారె
Music Director చక్రవర్తి
Language Telugu Q&A
Frequently Asked Questions (శారదా నను చేరగా) Who sang the song "శారదా నను చేరగా"? ▼ The song "శారదా నను చేరగా" is sung by రామకృష్ణ .
Which movie is the song "శారదా నను చేరగా" from? ▼ "శారదా నను చేరగా" is featured in the movie/album శారద (1973) .
Who composed the music for "శారదా నను చేరగా"? ▼ The music was composed by చక్రవర్తి .
Who wrote the lyrics of "శారదా నను చేరగా"?
▼
The lyrics were written by సినారె .
Related Lyrics You May Like