మాట చూస్తే... మామిడల్లం మనసు చూస్తే ... పటికబెల్లం ఆ... మాట చూస్తే... మామిడల్లం మనసు చూస్తే... పటికబెల్లం ఓ సొగసులాడి... వెయ్యబోకే వలపు గొళ్ళేం ఆదిలోనే అట్టహాసం... చిట్టచివరకు కాళ్ళబేరం ఆదిలోనే అట్టహాసం... చిట్టచివరకు కాళ్ళబేరం ఓ గడుసువాడా... ఆపవయ్యా ఆర్భాటం
కస్సుమన్న పడుచుపిల్ల... కన్నులవిందు ఆ .. కస్సుమన్న పడుచుపిల్ల... కన్నులవిందు హేయ్... అలిగినప్పుడే ఆడపిల్ల... భలే పసందు కయయ్మాడితేనే తమరు వియ్యమంటారు కయయ్మాడితేనే తమరు వియ్యమంటారు... లేదా... ముందుగానే ఏదేదో ఇవ్వమంటారు ముందుగానే ఏదేదో ఇవ్వమంటారు ... మాట చూస్తే... మామిడల్లం ఆ... మనసు చూస్తే... పటికబెల్లం ఓ గడుసువాడా... ఆపవయ్యా ఆర్భాటం తానే తందాన... తానే తందాన తానే తందాన... తానే తందాన
ఆకువక్క లేకపోతే... నోరు పండదు హా... ఆకువక్క లేకపోతే... నోరు పండదు గోరువంక లేకపోతే... చిలక ఉండదు ఎండపడిన దేనికైన నీడ ఉండదా ఎండపడిన దేనికైన నీడ ఉండదా అహా... ఈ గుండెలోన నీకింత చోటు ఉండదా ఈ గుండెలోన నీకింత చోటు ఉండదా మాట చూస్తే ... మామిడల్లం ఆ... మనసు చూస్తే ... పటికబెల్లం ఓ గడుసువాడా... ఆపవయ్యా ఆర్భాటం తానే తందాన... తానే తందాన తానే తందాన... తానే తందాన
Advertisement
Song Credits & Details
Singer(s)
బాలు, సుశీల
Movie / Album
రాజా (1976)
Lyricist
ఆచార్య ఆత్రేయ
Music Director
చక్రవర్తి
Language
Telugu
Q&A
Frequently Asked Questions (మాట చూస్తే మామిడల్లం)
Who sang the song "మాట చూస్తే మామిడల్లం"?▼
The song "మాట చూస్తే మామిడల్లం" is sung by బాలు, సుశీల.
Which movie is the song "మాట చూస్తే మామిడల్లం" from?▼
"మాట చూస్తే మామిడల్లం" is featured in the movie/album రాజా (1976).
Who composed the music for "మాట చూస్తే మామిడల్లం"?▼