దండాలమ్మో దండాలమ్మో Lyrics - అమ్మలు | LyricsPicholluNow Viewing
దండాలమ్మో దండాలమ్మో
దండాలమ్మో దండాలమ్మో Lyrics
From Movie: అమ్మలు
దండాలమ్మో దండాలమ్మో Lyrics
అమ్మలు • Telugu
దండాలమ్మో దండాలమ్మో
లోకాలనేలేటి నూకాలమ్మో
మన్నించమ్మో దయచూడమ్మో
జగమేలే ఓ జననీ మా గౌరమ్మో
ఎన్నెన్నో రూపాల్లో వెలసినావమ్మా
మా వాడ నిలచినావు నూకాలమ్మా
సంసార బంధంలో చిక్కుకున్నాము
ఏదారి తెలియకుండ తిరుగుతున్నామూ
నీ పాదాలే చేరేము ఆదుకోవమ్మో …
॥ దండాలమ్మో॥
మరుమల్లె పూవంటి మనసున్న మా తల్లీ
చూపుల్లో వెన్నెలలూ సదా కురిపించే శ్రీవల్లీ
మరుమల్లె పూవంటి మనసున్న మా తల్లీ
చూపుల్లో వెన్నెలలూ సదా కురిపించే శ్రీవల్లీ
మహజ్వాలా రూపిణివై మహిషాసుర మర్ధనివై
ఆదిపరాశక్తివై ఆదుకొనే తల్లివై
విశ్వసృష్టి కారణివై విజయాలకు సారధివై
ఆకలి బాధలు పోగొట్టే అమ్మ అన్నపూర్ణవై
మాకోసం మాచెంతే నిలచేవమ్మో …
॥దండాలమ్మో॥
మాపైనే అలకేలమ్మో నీ దీవెనలే కావాలమ్మో
నీశరణే వేడేమమ్మో మమ్ము చల్లంగా చూడాలమ్మో
మాపైనే అలకేలమ్మో నీ దీవెనలే కావాలమ్మో
నీశరణే వేడేమమ్మో మమ్ము చల్లంగా చూడాలమ్మో
శతృభయంకారిణి వనీ సకల పాప హారిణి వనీ
అమ్మ బ్రహ్మచారిణి వనీ సర్వ మంగళ కారిణి వనీ
నిన్నే నమ్మి వచ్చాము నీకే హారతులిచ్చేమూ
నీ గుడి ముంగిట నిలిచేము నిన్నే భక్తితో కొలిచేము
ఇకనైనా మా పూజలందుకోవమ్మో
॥దండాలమ్మో॥
Song Credits & Details
- Singer(s)
- శ్రీనివాస్
- Movie / Album
- అమ్మలు
- Lyricist
- రామకృష్ణ దువ్వు
- Music Director
- శ్రీనివాస్
- Language
- Telugu
Q&A
Frequently Asked Questions (దండాలమ్మో దండాలమ్మో)
Who sang the song "దండాలమ్మో దండాలమ్మో"?▼
The song "దండాలమ్మో దండాలమ్మో" is sung by శ్రీనివాస్.
Which movie is the song "దండాలమ్మో దండాలమ్మో" from?▼
"దండాలమ్మో దండాలమ్మో" is featured in the movie/album అమ్మలు.
Who composed the music for "దండాలమ్మో దండాలమ్మో"?▼
The music was composed by శ్రీనివాస్.
Who wrote the lyrics of "దండాలమ్మో దండాలమ్మో"?▼
Related Lyrics You May Like